కాంగ్రెస్, భ జ ప , హిందూ, ముస్లిములు -- నా అనుభవాలు 6

కాంగ్రెస్, భ జ ప , హిందూ, ముస్లిములు -- నా అనుభవాలు 1 & 2

కాంగ్రెస్, భ జ ప , హిందూ, ముస్లిములు -- నా అనుభవాలు 3

కాంగ్రెస్, భ జ ప , హిందూ, ముస్లిములు -- నా అనుభవాలు 4


కాంగ్రెస్, , హిందూ, ముస్లిములు -- నా అనుభవాలు 5


గోద్రా అల్లర్లు జరిగినప్పడు, పేపర్ లో రెండు సంఘటనలు చదివినట్లు గుర్తు. 1
కొంతమంది, హిందూ విలేఖరులు, గుజరాత్ వెళ్ళినారు. ఒక రోజు వారిని, కొంతమంది ముస్లింలు వారిమీద దాడి చేసినారు. ప్రాణ భయముతో, వారు వీధుల వెంట పరుగులు తీస్తే, వారిని ఒక ముస్లిం కుటుంబము, తమ ఇంటిలో దాచి వారికి రక్షణ కల్పించింది.
అదే సమయములో, బీహార్ లో కొంత మంది, హిందువులు, ఒక ఊరిలోని మసీదుని కూల్చడానికి వస్తే, అక్కడి హిందూ మహిళలు అంతా ఒక్కటి అయ్యి వారిని ఎదిరించి ఆ మసీదు ని రక్షించుకునారు.

ఇంకొకసారి, బహుసా ఒరిస్సా లో అనుకుంట, ఒక హిందూ భర్త కి, ముస్లిం భారకు కిడ్నీ లో చెడి పొతే, హిందూ భర్త కు ముస్లిం కి భార్య యొక్క కిడ్నీ, ముస్లిం భర్తకు, హిందూ కి భార్య కిడ్నీ సరిపూతాయని డాక్టర్లు చెపితే, తమ తమ భర్త ప్రానాలకోరకు, తమ తమ కిడ్నీ లను వారు దానం చేసినారు.

గోధ్ర అల్లర్లను ఎవరు సమర్థించారు, కానీ, గోధ్ర అల్లర్లు అనంతరము గుజరాత్ నుండి వలస వెళ్ళిన ముస్లిమ్స్ గురించి గోల పెడుతున్న సెక్యులరిస్టులు పాతిక సంవత్సరాల నుడి కాశ్మీర్ కి దూరం గాఉంతున్న కాస్మిరి పండిట్ ల గురించి మాట్లాడరే?

Comments

  1. బాగా రాశారు. జనాలు వున్నంతలో సౌహార్ద్రంగానే వుంటారండి. వాళ్ళకు తెలిసిందల్లా కూడుగుడ్డా సంపాదించుకోవడం, పక్కోడు బాగుంటే మనమూ బాగుంటమనే ఇంగితం. ఈ కుహనా-లౌకికవాదులూ, దుష్ట మతవాదులూ వాళ్ళమధ్య పుల్లలు పెట్టనంతవరకూ అంతా బాగానే వుంటుంది. ఈ series నాకు నచ్చింది. దయచేసి ఇలాగే కొనసాగించండి.

    ReplyDelete

Post a Comment