కాంగ్రెస్, భ జ ప , హిందూ, ముస్లిములు -- నా అనుభవాలు 4

కాంగ్రెస్, , హిందూ, ముస్లిములు -- నా అనుభవాలు 1 & 2


కాంగ్రెస్, భ జ ప , హిందూ, ముస్లిములు -- నా అనుభవాలు 3

ఇది జరిగిన ఐదు సంవత్సరాలకి నేను ఉద్యోగ రీత్యా కతార్(గల్ఫ్) వెళ్ళినాను. అక్కడ, మాకు ఆఫీసు వారు, ట్రాన్స్ పోర్టు కొరకు ఒక కారు మరియు డ్రైవర్ ని ఇచ్చినారు. ఆ డ్రైవర్ కూడా భర్త దేశపు వాడే, ముస్లిం మతస్తుడు ,పేరు అన్వర్, బెంగళూరు తనది. మా ఆఫీసు బాయ్ కూడా బారత దేసపువాడే, అతను కూడా ముస్లిం మతస్తుడే, పేరు గుర్తు లేదు కానీ, తనది హైదరాబాద్. మా టీం లో కూడా ఒక మెంబెర్ ముస్లిం కానీ, తనది కొలకత్తా (ఇప్పటికి ఇద్దరమూ టచ్ లౌన్నాము).

ఒక రోజు మా టీం వారు, వారిద్దరూ ఉండగా, భారత దేశము గురించి, హిందూ ముస్లిం ల గురించి మాటలు వచ్చినవి. అందులో, హైదరాబాద్ నుంచి వచ్చిన అతను, తనకు భారత దేశం గాడిద గుడ్డు ఇచ్చినదని, అక్కడ ఉండడము అనవసరమని ఏదేదో మాట్లాడినాడు.

దానికి, బెంగళూరు నుంచి వచ్చిన అన్వర్, అతని మీద రాష్ అయినాడు, నీకు భారత దేశం ఏమి ఇవ్వక పొతే, అక్కడ ఎందుకు ఉండడము, ఇక్కడ పని అయ్యిన తరువాత మల్లి నువ్వు అక్కడకే వెళ్ళాలి, వెళ్ళకుండా ఉండగలవా, భారతీయుడవని చెప్పు కొనుండా ఉండగలవా అని అడిగినాడు. అన్వర్ కి , కొలకత్తా స్నేహితుడు కూడా సపోర్ట్ చేసినాడు. హైదరాబద్ పరిస్తితులకు, మిగిలిన ప్రదేశాలకు ఎంత తేడ?

Comments