కాంగ్రెస్, భ జ ప , హిందూ, ముస్లిములు -- నా అనుభవాలు 1 & 2
కొంత కాలానికి, హైదరాబాద్ వెళ్ళాను. నాతోపాటు గుడికి వచ్చిన ఇద్దరు స్నేహితులు కూడా కొంతకాలని హైదరాబాద్ వచ్చినారు కానీ వారు తమ స్నేహితుల దగ్గరే ఉన్నారు. ఒకరాజు, వారు మా రూము కి వచ్చినారు. ఆ సమయములో మేము బిర్ల మందిర్ కి బయలుదెరినాము. అది తెలిసి ఒకరు మాతో వస్తానని వచ్చారు. రెండవ స్నేహితుడు రాలేదు. దారిలో, మొదటి స్నేహితుడు మాతో ఇలా అన్నాడు. వారు ఉంటున్న చోట కొంతమంది లోకల్ ముస్లింలు వస్తుంటారని, వారు చాల మత విద్వేషాలు వచ్చే విధముగా మాట్లాడతారని, తనతో వచ్చిన రెండవవాడు వారిని ఆచరిస్తున్నాడని, అందుకే ఇప్పుడు గుడికి రావడము లేదని చెప్పినాడు.
చుట్టూ ఉన్న స్నేహితులు కూడా ప్రభావితము చేసుంటారు.

Comments
Post a Comment