ఇది, పైరసీ ని ప్రోత్సహించడానికి వ్రాయుట లేదు. పైరసీ చేయడము ఓప్పు అనికూడా చెప్పడము లేదు.
సినిమా వారు తమ సినిమాని దొంగతనముగా ప్రజలు చూస్తున్నారని, దాని మూలముగా సినిమా వారు చాల నష్ట పోతున్నారని సినిమా వారు ఎప్పుడు అంటుంటారు .
కానీ, అదే సినిమా వారు, తమ సినిమాలో వేరే భాషా సినిమానుండి సీనులు ఫైట్స్ , సెట్టింగులు వీరు కాపి చేసి, తమ సినిమాలో పెట్టు కోవచ్చు. దీనిని ఏమి అంటారు? వేరే వారు కష్టాన్ని దొంగతనము చేయడము కాదా?
'మీరు దొంగ తనము చేసారు కాబట్టి, మేము చేస్తాము అని అనడము లేదు. కానీ, నీతులు చెప్పేముందు మీరు కూడా పాటించాలి'.
'చెప్పేందుకే నీతులు అంటే మాత్రము...

అన్తుతారు నిజాము, ?? ??
ReplyDeletethanks for spotting the error
ReplyDeleteమీరు చాలా డిప్లొమాటిక్‌గా రాశారు. అసలు నా ఉద్దేశ్యంలో మనం పైరసీని ప్రోత్సహించాలి. ఎందుకో అనేది గతంలో ఒక పోస్టు పెట్టాను. తిరిగి దానిని మళ్ళీ పెడతాను ఇవాళో రేపో.
ReplyDelete"...మనం పైరసీని ప్రోత్సహించాలి..." మనం ఎంత ప్రోత్సహించకపోతే అక్షరాలా మూడువందల ఏభై ఉన్న తెలుగు సినిమా సి డి ధర ఇవాల్టి ముఫై నుంచి వందకు వచ్చింది!!
ReplyDeleteento kali kaalam pirasi ki privacy lekunda poyindi
ReplyDeletedookudu form the movie of vingies
ReplyDeleteusaravelli from the movies of Good by lenin
so & so
latest movie titles:
piracy ye naa pranam
hero heroine oka pirated movie
Latest movie song lyrics:
Piracy piracy its my policy