మొత్తం చదవండి
వార్తలు - ఏప్రిల్ లోనే అదిరిపోతున్నాి ఎండలు, ప్రజలు అతలాకుతలం.
టీవీ9 - ప్రశ్నించటం కోసమే రాజకీయాల్లోకి వచ్చాన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తునట్టు. సూర్యుడు ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది
ABN ఆంధ్రజ్యోతి - ప్రజల సమస్యలు పట్టవా పవన్ కళ్యాణ్ కి. ఇంకెప్పుడు ప్రశ్నించేది, వర్షాలు వచ్చాక
TV 5 - రాష్ట్రమంతా ఉదికిపోతుంటే, వడదెబ్బకు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి, పవన్ నిమ్మకి నీరెత్తినట్టు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
దీని మీద మీ అభిప్రాయం ఏంటి మహేష్ గారు
కత్తి మహేష్ - అతనికి అంత విజ్ఞత లేదు, అనుభవ రాహిత్యం, దేని మీద అవగాహన లేకపోవడం, ఇలాంటి వాడు రాజకీయాలకి పనికిరాడు.
ఫ్యాన్స్ - పిచ్చి పిచి గా వాగితే చెప్పుతో కొడతాం.
కత్తి మహేష్ - వాళ్ళ ఫ్యాన్స్ మనుషులు కాదు, పవన్ వాళ్ళని అదుపులో పెట్టాలి, అన్ని అపేయమనాలి
YSRCP - పవన్ టీడీపీ తొత్తు, ఆందుకే ఎండల్లో ప్రజలు అలమటిస్తున్న పటించుకోవట్ల, అతను ప్యాకేజ్ కల్యాణ్. మేము పదవిలోకి వస్తే అసలు ఎండకాలమే రాకుండా చేస్తాం
TDP - ఈ ఎండలు పెరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వం. వారిని ప్రశ్నిచకుండా పవన్ మమల్ని అడగడం తోనే అర్థమవుతుంది, BJP తో పవన్ కుమ్మక్కయ్యారని
పవన్ కల్యాణ్ - ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉంటే మంచిది, ఎండలో ఎక్కువ తిరగకుండా, గొడుగు వాడుతూ, మజ్జిగ నీళ్ళు బాగా తీసుకుంటే మంచిది
శ్రీ రెడ్డి - మాకు తెలీదా పవన్ కళ్యాణ్, ఇదా నువ్విచే సలహా --Beeeeeep--
రామ్ గోపాల్ వర్మ - పవన్ కి నేను పెద్ద అభిమానిని, powerstar అయి ఉండి, ఒక సూర్యుడిని అపలేకపొడం ఆశ్చర్యంగా ఉంది. పవర్ ఉనట్ట, ఫ్యూజ్ కొట్టేసిందా.

Comments