తెరాస లో ముగ్గురు కాంగ్రెస్ MLA లో చేరేసరికి, కాంగ్రెస్ వచ్చి తెరాస లో విలీనం అవుతుందని తెరాస అంటుంది.
1 ప్రస్తుతం తెలంగాణా సెంటిమెంట్ చాల ఉన్నాడని మా అభిప్రాయము. తెలంగాణా వస్తుందా రాదా అనేది కాలమే నిర్ణయించాలి.
2 తెలంగాణా వచ్చే వరకు, ఎన్ని సార్లు ఎన్నికలు జరిగినా, 99 % తెరాస గెలుస్తుంది. అలాగని, ప్రత్యర్థులు సున్నా ఓట్లు వస్తాయనుకుంటే పొరపాటే. ఈ మధ్య జరిగిన ఎన్నికలే దీనికి సాక్ష్యం.
3 ఒకవేళ తెలంగాణా రాష్ట్రము కనుక ఏర్పాటు అయితే, తెరాస ప్రతి ఎన్నికలలో గెలవదు.
4. కనుక తెరాస కి ప్రత్యర్ది పార్టీ(లు) ఉండడం తధ్యం. ఆ ప్రత్యర్ధి పార్టీలు కాంగ్రెస్ , తె దే ప లు, భ జ ప .
తెలంగాణా వచ్చే వరకు, తెరాస గెలుస్తుందని, ఇప్పుడు కొంతమంది నేతలు తెరాస లోకి దూకవచ్చు, అంతమాత్రాన, కాంగ్రెస్ తెరాస లో విలీనము అయ్యి పోతుందనుకుంటే అది వారి మూర్ఖత్వము.
తల క్రిందులు గా తపస్సు చేసినా, కాంగ్రెస్ వెళ్లి తెరాస లో విలీనం కాదు.

Comments
Post a Comment