కొన్ని తెలుగు సినిమా స్టొరీ లైన్లు
పోకిరి : హీరో పోలీసు, కానీ, విలన్ లాగ విలన్స్ దగ్గర నటించి విలన్స్ ని పట్టిస్తాడు. తను పోలీసు అని సినిమా ఆఖరుని చెపుతాడు. (ఈ స్టొరీ లైన్ తో చాల సినిమాలు వచ్చినవి)
ఖతర్నాక్: విలన్లు, హీరో ని పోలీసు ని చేసి పోలీసులు దగ్గరకు పంపుతారు.
హోమం : పోలీసులు తమ మనిషిని విలన్ చేసి విలన్స్ దగ్గరకు , విలన్లు తమ మనిషిని పోలీసు ను చేసి పోలీసులు దగ్గరకు పంపుతారు.
గోలీమార్ : పోకిరి సినిమాలో మంచి పోలీసు బాస్, హీరో ని విలన్స్ దగ్గరకు పంపుతాడు. కానీ, గోలీమార్ లో, ఒక విల్లన్ తమ ప్రత్యర్థిని చంపడానికి, మరొక పోలీసు తో కలిసి హీరో నే ఎన్కౌంటర్ స్పెసిలిస్ట్ ని చేస్తాడు.
మిరపకాయ్: ఇందులో, ఫారిన్ లో వున్నా విలిన్ ని పట్టుకోవడానికి, పోలీసులు , విలన్ యొక్క కూతురుని లవ్ లో ట్రాప్ చేస్తారు.
మొత్తం మీద, పాయింట్ ఒక్కటే, ఇండియా లో కానీ, ఫారిన్ లో గాని ఉన్న విలన్ ని పట్టు కోవాలి. ఎలాగా అన్నది ఒక్కొక్క సినిమా పాయింట్.
ఆ సినిమాలలో కొన్ని హిట్లు, కొన్ని ప్లాపులు.
కనుక, కొత్త సినిమా కత దొరకక పొతే, పాత కదను తీసుకుని, కొంచెం అటు ఇటు మారిస్తే సరి.

Comments
Post a Comment