ఈ టీవీ లో ఒక కామెడి షో

పోయిన వారము, పొరపాటున సూపర్ అనే show చూసాను. అందులో నవదీప్ హొస్ట్, పదిహేను మంది హీరోయిన్లు . వారిలో చాలామందిని సినిమాలో చూసానో గుర్తులేదు. మొత్తం మీద ఎక్కడెక్క డో వెతికి, చీపు గా కొట్టుకొన్ వచ్చింతలు ఉన్నారు నిర్మాతలు.

ఇక పొతే, నవదీప్ మాటలు, ఇంగ్లీష్ మరియు హిందీ షో లో ఉన్న హోస్టులు ని బాగా అనుకరిస్తున్నాడు. నాకు అయితే ఒక్కటే నవ్వు. సీరియస్ షో అని చూస్తె కామెడి షో నే మించిపోయిన్తుల్ అనిపించినది.

కానీ, ఆడవారితో మాట్లాడినప్పుడు, 'తొక్క', 'షట్ అప్' అనే మాటలు అతని నోటినుండి విన్నప్పుడు, చాల చిరాకు అనిపించినది. ఇంట గొప్ప షో కోసమని వీరు పరాయి దేశము వెళ్లి నారాట..

Comments