జగన్ గారికి కారు కూడా లేదంట, ప్రజలారా జాగ్రత్త

మల్లి జాగ్రత్త అని ఎందుకు అన్నానంటే, ఆయన పార్టి పెట్టినప్పుడు కూడా "జాగ్రత్త" అని చెప్పినాను కనుక.

ఆయనకు కారు కూడా , ఆయన తన ఎన్నికల అఫిదివిట్ లో దాఖలు చేసినారట. ప్రజల దౌర్భాగ్యము కాకపొతే, ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి తెలియదా ఆయన ఆస్తి ఏమిటో.

ప్రజలారా, ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్త, ప్రజల భూములు, ప్రజల సొమ్ము తరువాత ప్రజల కార్లు... ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి...

Comments