ఇక్కడ కూడా కుల రాజకీయాలే

ఇంతకూ ముందు చెప్పినట్టు
ఎంతో కష్టపడి, లోక్ పాల్ బిల్లు కొరకు అంతా సిద్దమయ్యి, మొదలు పెట్టె సమయానికి, కొంత మంది కుహానా రాజకీయ నాయకులు, కమిటి సభ్యులను టార్గెట్ చేసి నారు.

కుల గజ్జికి పెట్టింది పేరు అయిన BSP రాజకీయ పార్టీ నేత, ఆ కమిటిలో దళితులు సభ్యలుగా లేరని ఏడుస్తుంది. ఇంకెదుకు, మిగిలిన పార్టి నీతలు కూడా, మా కులము వారు , మా మతము వారు, మా వర్గము వారు ఈ కమిటిలో లేరని, వారిని కూడా తీసుకోవాలని, గొడవ మొదలుపెట్టండి.

అటు చేసి, ఇటు చేసి, ఆ కమిటిని మూసేస్తే రాజకీయ నాయకులకు హ్యాపీ, ఎప్పటిలాగే, సామాన్య ప్రజలు వెర్రివాళ్ళు

Comments