అన్న హజారే గారు కష్టపడి, ప్రజల సహాయముతో లోక్ పాల్ బిల్ కోసం ప్రభుత్వానిని మేడలు వంచి ఒప్పిస్తే, అందులోనిసభ్యులను టార్గెట్ చేసి ఆ రాజకీయ నాయకులు చేస్తున్న కుట్రలు చూస్తుంటే , థు... వీళ్ళ బతుకు చెడ అనిపిస్తుంది.
ఒక మంచి పని చీయడానికి వీళ్ళకు మనసు రాదు కానీ, మంచి పని చీసే వారికీ కాలు అద్దము పెట్టడానికి మాత్రము వీళ్ళుతయారు.
Comments
Post a Comment