ఇక మీదట కొంత కాలం, ఈ వెబ్ సైట్ చూసిన, పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగే. అంటా తీన్ మార్ మహత్యం.
తీన్ మార్ సినిమాలో, ముద్దు సీను కి త్రిష ఒప్పుకున్నదని, కానీ, అన్న గారికి చెడ్డ పేరు రాకూడదని తను ఆ సీను చ్యననిపవన్ కళ్యాణ్ చెప్పినారని చదివినాను.
కానీ తీన్ మార్ ముద్దు సీను లు ఉన్నాయని ఇప్పుడు తెలిసినది. మరి ఇప్పుడు అన్నగారి విషయము గుర్తు రాలేదా? లేదా, పవన్ ఒప్పుకోనన్నారని ఈ వెబ్ సితెలు తమకు తమగా ఊహించుకొని వ్రాసినవా?
ఏది ఏమయినా Pavan is back with a bang

Comments
Post a Comment