ముందుగా ఒక మాట
ఎవెరి వెర్రి వారికి ఆనందం. ప్రతి క్రికెట్ అభిమాని లాగానే, మేము కూడా ఇండియా ప్రపంచ కప్ గెలవాలని కూరుకున్నాము, మా వంతు సెంటిమెంట్లు మేము పాటించినాము. చాలామంది సెంటిమెంట్లు లాగానే మా సెంటిమెంటు కూడా పనిచేసినదని మా నమ్మకము.
మా సెంటిమెంట్లు ఇలా పనిచేసినవి. (యాద్రుచికము కూడా కావచ్చు)
23 - జూన్ - 2010
06 -ఆగష్టు - 2010
04 - అక్టోబర్ -2010
ఇది ఏదో బాగున్నదని, మా ఆశలని బ్లాగు లో పెట్టడము మొదలు పెట్టినాము.
11- అక్టోబర్ - 2010
16 - డిసెంబర్ - 2010
ఈసారి ప్రపంచ కప్పు వంతు.
alaage, nenu koodaa same..., kaakapothe reverse sentiment naadi..., anduke alaa Dhoni body language baaledu... ani alaa raasaa..., at last Dhoni gelipinchaadu.
ReplyDelete