2011 నందమూరి వారికి అచ్చిరాద?
ఈ సంవస్త్సరము రిలీజ్ అయ్యిన బాలకృష్ణ , దాసరిల "పరమ వీరచక్ర" బాక్స్ ఆఫీసు దగ్గర బోల్త పడినది.
ఈ మద్యనే రిలీజ్ అయ్యిన జు NTR , హై బడ్జెట్ "శక్తి" కూడా బాక్స్ ఆఫీసు దగ్గర బోల్త పడినది.
నందమూరి వారివి ఇంకా సినిమాలు రిలీజ్ అయినవి ఉన్న, ఎంత వారకు బాక్స్ ఆఫీసు దగ్గర వెలుగు తారో చూడాలి
Comments
Post a Comment