వీళ్ళకు టెర్రరిస్టులకు తేడ ఏమిటి?
ముందుగా ఒక్క మాట, మేము తెలంగాణాకు వ్యతిరకము కాదు, ఇవ్వడము ఇవ్వక పోవడము అన్నది మా చేతిలో లేదు. కాని, తెలంగాణా ఉద్యమము నడిపుస్తున్న తీరు పైనే మా అభ్యంతరము. ఇది మా అభిప్రాము మాత్రమె.
టెర్రరిస్టులు మతం ముసుగులో విద్వంసకర ప్రసంగాలు చేసి యువతను తమ వైపు తిప్పుకొని దేశ విదేశాలలో విధ్వంసం సృష్టిస్తున్నారు.
ఇక్కడ, తెలంగాణలో, కొంతమంది నాయకులు అంతకంటే హీనంగా , నీచంగా , యువతను రెచ్చగొట్టి వారిని పక్క దారి పట్టిస్తున్నారు. అవేసపరులైన యువతను రెచ్చగొట్టి టెర్రరిస్టుల లాగ ప్రవర్తిసున్నారు. వీరి నాయకత్వము పుణ్యమని దౌర్జనము చేసే స్టేజి దాటి పోయినది. ఇక రెండవ స్టేజి ఎలావుంటుందో ఊహించు కోవచ్చు.
టెర్రరిస్టుల పనివలన, వారి మతము వారు కూడా ఎలా బలి అవుతున్నారో, వీరు చేసే పనులవలన తెలంగాణా వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
వీరికి తోడూ కొంత మంది సీమంద్ర నాయకులు కూడా, తమ ఆస్తులను కాపాడుకోవడానికి తెలంగాణను, తెలంగాణా ఉద్యమానిని అవమానిస్తూ, అగ్నికి ఆజ్యం పోస్తున్నారు.
వీరికి తోడూ కొంత మంది సీమంద్ర నాయకులు కూడా, తమ ఆస్తులను కాపాడుకోవడానికి తెలంగాణను, తెలంగాణా ఉద్యమానిని అవమానిస్తూ, అగ్నికి ఆజ్యం పోస్తున్నారు.
ఈ నాయకత్వము గురించి మేము రాస్తున్నది కాదు, కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పడు, OU విధ్యార్ది సంఘం నాయకుడే ఓకే టీవీ ఛానల్ లో, ఇటువంటి దొంగ దీక్షలు చేసే వారి ని ఉరి తీయాలి అని.
ఒక వేళ శాంతి యుతముగా వీరు, తెలంగాణా సాధించ లేము అని వీరు అనుకుంటే తెలంగాణా వచ్చేవరకు ఈ సమస్యలు ఎవరికీ తప్పవు.
telangana nayakula valla kante vudyamam vudrutam ayyedi semandra durahankara rajakeeya nayakula vallane ...
ReplyDelete@above anonymous
ReplyDeleteinkosaaari aaalochinchi cheppu