తండ్రి మీదకి తప్పు నేట్టిన జగన్
రాజకీయాలలో పరువు నిలబెట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్న జగన్, ఈ రోజు శ్రీకాకుళం లో బాధితులను పరామర్శించడానికి వెళ్ళిన జగన్, ఆ ప్రాజెక్ట్ కి అనుమతులు ఇవ్వడము తన తండ్రి చేసిన తప్పు అని చెప్పినాడు. అక్కడ వారి సానుభూతి అవసరము కాబట్టి తన తండ్రి మీద తప్పు పెట్టినాడు.
రేపు, వేరే చోట, వేరే అవసరము వస్తే అక్కడ కూడా తన తండ్రి మీదకు మరొక తప్పు నెట్టవచ్చు.
అవును మరి రాజకీయాలలో ఏది అయినా సాధ్యమే. ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి.
Comments
Post a Comment