ఈ రోజు జరిగిన ఫైనల్స్ శేఖర్ మాస్టర్ మరియు తన contestant గెలిచినారు. శేఖర్ మాస్టర్ మరియు పాపి మాస్టర్ ఫైనల్ లో పాల్గొన్న ఈ ఎపిసోడు లో శేఖర్ మాస్టర్ పాపి మాస్టర్ ని ఓడించి టైటిల్ ని గెలుచు కున్నారు. విజేతకు 10 లక్షల రూపాయలు బహుమతి గా ఇచ్చి నారు.
congrats శేఖర్ master
Comments
Post a Comment