తప్పు ఎవరిదీ? తయారు చేసేవాడిదా లేక కొనేవాడిద ?
మా ద్రుష్టి లో , కొనేవాడు లేక పొతే, ఎన్ని తయారుచేసిన అవి అమ్ముడు పోవు. చూడడం మానేస్తే ఎవరు తీయరు. ప్రస్తుతము ఉన్న పరిస్తితులే మంచి ఉదాహరణ. సీరియల్లు ఎక్కువ చూస్తున్నారని, సినిమాలు దెబ్బతిన్నవి. ఎన్నో సినిమా హాళ్ళు మూతపడినవి. జనాలు సినిమాలు , పూర్వము లాగ చూస్తే ఇన్ని సినిమా హాళ్ళు మూతపడేవ?
కొనడము మానేస్తే ఎవరు మాత్రము ఏమి అమ్ముతారు?
తప్పు ఇద్దరిదీ.
ReplyDeleteyes, as long as people like 'Anonymous' are there, anything can be sold
ReplyDeletehttp://onlyforkarthik.telugumedia.asia/2011/05/blog-post.html
ReplyDelete