బికిని వేసుకోవడానికి రెడీ అయిన అసిన్.
ఇప్పటివరకు నార్మల్ డ్రెస్సులు (moderan కావచ్చు) వేసుకుని exposing దూరంగా ఉన్న అసిన్ బికిని వీసుకోవడానికి పచ్చ జెండా ఊపినట్లు ఏదో వెబ్ సైట్ లో చదివినాను.
అవును మరి, ఎవరికైనా సరైన విలువ కట్టి డబ్బులు ఇస్తే, వారు తమ విలువలకు తిలోదకాలు ఇస్తారు.
Comments
Post a Comment