Great People Great Company
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్...స్టైల్ లో)
--------------------------------------------
హే..హే..హే..హే..హే..హే హే..హే..హే.. హేయ్ హేహేహేయ్..
రూ..రూ..రూ..రూ..రూ..రూ రూ..రూ..రూ.. రూహ్ రూ రూ..రూహ్
ఇంటార్వూ ఎటూ లేదు ఇంటికైనా వెళ్లు బ్రదర్..

బెంగుళూరు నగరంలో ప్రతి కంపెనీ నీది నాదే బ్రదరూ..
ఈ పచ్చని నగరంలో జాబులకేమీ కొదవ లేదు బ్రదర్ ర్ ర్ ర్.. ||ఇంటార్వూ ఎటూ లేదు||
మన అమ్మ మైక్రోసాఫ్టు..మన అన్న బిల్ గేట్సు..
మన అమ్ము సఫ్ట్వేరు రా..తమ్ముడూ..
డిగ్రీలు పుచ్చుకుని,బుక్స్ చేత పట్టుకుని..
హైద్రాబాద్(మైత్రివనం) చేరినాము,కోర్సులెన్నో నేర్చినాము..
ఐ.టి. ని పాలించే భావి ప్రాజెక్ట్ మేనేజర్ లం బ్రదర్.. ||ఇంటార్వూ ఎటూ లేదు||
ఐబిఎం ,డెల్ మనవి...ఆరాకిల్,టిసిఎస్ మనవి..
వాకిన్ కి వెళ్లొద్దామురా ..వెళ్లీ..ఉద్యోగం పట్టేద్దామురా..
డెబ్బై శాతం,ఎనభై శాతం రాకుంటే మన తప్పా..

మంచి మార్కులివ్వలేని యూనివర్శీటీదే తప్పా..ఆ..ఆ..ఆ..
మంచి మార్కులివ్వలేని యూనివర్శీటీదే తప్పా
పర్సెంటేజీ లేకున్నా జాబ్ కి అప్లై చెయ్యి బ్రదర్.. ||ఇంటార్వూ ఎటూ లేదు||
హైక్లాసు కూలీలం..సాఫ్ట్ వేరు బానిసలం..
డాలర్ల దాసులమ్మురా..తమ్ముడూ..మనసుకు శాంతి కరువురా..
ముందేమో జాబ్ లేదు..వచ్చాకా జీతం నచ్చలేదు..
హైకో రామచంద్రా అంటే జీతం పెంచే దిక్కేలేదు..
దేవుడిదే భారమని నౌకరిలో రెస్యూం పెట్టు బ్రదర్..ర్..ర్.. ||ఇంటార్వూ ఎటూ లేదు||

Comments
Post a Comment