Text Curtsy : Vamsi Krishna
1. ఉదయం డప్పులు, డమేళల సందడితో, పైడ్ మీడియా హడావిడితో, 'తెల్లారి జాముదాకా మెక్కిన భుక్తాయాసంతో' బాబు శిబిరములో కులబడతాడు.
2. రామోజీ ఈ టీవీ, రాధ కృష్ణ ABNజ్యోతి స్క్రోలింగ్ మొదలుపెడతాయ్ "అమీ తుమీ తెలుచుకోబొతున్న బాబు", "రాష్ట్రం కోసం ప్రాణం పణం గా పెడుతున్న బాబు", వోణికిపోతున్న కేంద్రం.. ఇలా
౩. ఒక గంట గడుస్తుంది 'అతి కష్టం మీద'.... ఈ లోగా బొల్లినేని, కామీనేని, గోగినేని, ఆళ్లగడ్డ, కాట్రగడ్డ, యార్లగడ్డ లాంటి పేర్లు గల డాక్టర్లు, బాబు తలో అంగం పట్టుకుని పరీక్ష మొదలు పెడతారు.
4. మళ్లీ టి వి ల్లో స్క్రోలింగ్... "గంట గంట కి పడి పోతున్న పల్స్", "క్షణ క్షణ నికి పెరిగిపోతున్న ప్రజా ఆందోళన" దీక్ష ప్రారంభమయి గంట గడిచినా పట్టు విడవని బాబు.
5. ఈ లోగా కొంత మంది చెంచాలూ మోడి, షా దిష్టిబొమ్మలు తగలబెడతారు.. మళ్లీ స్క్రోలింగ్ ..పెల్లుబీకిన ప్రజా ఆగ్రహం, బాబుకి మద్దతుగా అండమాన్ నుంచి ఇద్దరు వార్డు కౌన్సిలరులు, స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందే అని ప్రకటన మరియు డిమాండ్.
6. రెండు గంటలు గడిచింది.. బాబు నవారంద్రాల్లో రెండు బ్లాక్ అని డాక్టర్ ఆళ్లగడ్డ ప్రకటించడముతో, దగ్గర్లో బిజెపి ఆఫీస్ మీద దాడి చేసి మళ్లీ పెల్లుబీకిన ఆగ్రహం.
7. మూడు గంటలు గడిచిన తరవాత, డిల్లీ కి రాయబారం, ఏదో ఒక ప్రకటన చేస్తే మా బాబు ఇంటికి పోయి బిర్యానీ తింటాడని. Delhi BJP, 'సరే సానుభూతి తో పరిశీలిస్తాం' అని ప్రకటన.
8. మళ్లీ స్క్రోలింగ్ " కేంద్రం మెడలు వోంచి సాదించిన బాబు"..పుట్టిన రోజు న మనమడు తో పాయసము మెక్కిన బాబు..
అంతే ! అంతే !! అంతే !!!
Text Curtsy : Vamsi Krishna
Text Curtsy : Vamsi Krishna
Comments
Post a Comment