అట్రాసిటీ చట్టాన్ని సుప్రీంకోర్టు ఎందుకు సవరించిందో మచ్చుకు కోన్నీ ఉదాహరణలు చూడండి...
.SC , ST ( ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ )చట్టం - 1989 దుర్వినియోగం
1 . విజయనగరం జిల్లా లోని ఒక గ్రామం లో 5 సం. ల లోపు పిల్లలకు టీకాలు సరిగా వేయటం లేదని ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తను ( ANM /MPHW ) గ్రామస్థులు నిలదీశారు . ఆ ఆరోగ్య కార్యకర్త , తనను నిలదీసిన గ్రామస్థుల పై SC ,ST కేసు పెడతానని బెదిరించింది .
( ఆ ఊరిలోని SC పిల్లలకు కూడా టీకాలు
సరిగా వేయలేదు )
పర్యవసానం - గ్రామప్రజలు తమ పిల్లలను ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకు వెళ్లి టీకాలు వేయించుకుంటున్నారు
2 . గుంటూరు జిల్లాలోని ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ లో పాఠాలు చెప్పని తెలుగు టీచర్ ని నిలదీసిన హెడ్ మాస్టర్ పై SC ST కేసు , లైంగిక వేధింపుల కేసుపెడతానని తెలుగు టీచర్ బెదిరించింది( ఆ హైస్కూల్ లో 40 % మంది విద్యార్థులు SC కమ్యూనిటీ కి చెందినవారు ).
పర్యవసానం - ఆవిడను చూసి మిగతా టీచర్లు కూడా సరిగా క్లాసులకు వెళ్లి పాఠాలు చెప్పటం లేదు . బడిలో పిల్లల సంఖ్య తగ్గింది . తల్లిదండ్రులకు వేరే గత్యంతరం లేక పిల్లలను ప్రైవేట్ స్కూల్ కి పంపుతున్నారు .
3 . గుంటూరు జిల్లాలోని ఒక మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బడికి సరిగా రాకుండా కేబుల్ టీవీ వ్యాపారం , వడ్డీ వ్యాపారం చేస్తుంటే ... ఆ మండల MEO గారు ఉపాధ్యాయుడిని నిలదీసి , అటెండన్స్ రిజిస్టర్ లో ఆబ్సెంట్ వేశారు . ఆ ఉపాధ్యాయుడు తన బినామీల చేత MEO గారి మీద “ అంటరానితనం పాటిస్తున్నారని తప్పుడు ఫిర్యాదు ఇప్పించాడు . ( ఆ బడిలో చదువుతున్నది 9 మంది పిల్లలు మాత్రమే — అందరూ SC కమ్యూనిటీ కి చెందినవారే )
పర్యవసానం— ఆ బడిలో 5 వ తరగతి చదువుతున్న పిల్లలకు కనీసం తెలుగు చదవటం , రాయటం కూడారాదు .
4 . ఒక మండల MRO అవినీతికి పాల్పడుతూ ప్రజలను ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటుంటే ఒక గ్రామ సర్పంచ్ ఆ MRO ను గట్టిగ నిలదీసి అడిగితే, తర్వాత రోజు ఆ సర్పంచ్ పై కులదూషణ చేశాడన్న నింద మోపి సర్పంచ్ ని“SC ST అట్రాసిటీ “ కేసు క్రింద అరెస్ట్ చేయించారు MRO .
5 . ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక ముఖ్య పారిశ్రామిక పట్టణం లో ఆటోడ్రైవర్ ల, వాచ్ మాన్ ల , ఇళ్లల్లో పనిచేసే పనిమనుషుల పిల్లలు మాత్రమే చదివే ఒక ప్రభుత్వ స్కూల్ (అటానమస్) లో సరిగా పాఠాలు జరగక , క్రమశిక్షణ లేక పేద విద్యార్థులు నష్టపోతుంటే చూడలేక , ఒక పెద్ద మనిషి ఆబడిని బాగుచేసి పేద పిల్లల భవిష్యత్తును కాపాడాలన్న బలమైన కాంక్షతో కరెస్పాండంట్ పోస్ట్ తీసుకున్నారు . ఆయనకు సమాజం లో మేధావిగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి .
సరిగా పనిచేయని, పాఠాలు చెప్పని ఒక మాస్టర్ ని ఆయన ఉద్యోగం నుండి తీసివేస్తే ... ఆ పాఠాలు చెప్పని మాష్టారు, ఆ పెద్దమనిషి (స్కూల్ కరెస్పాండంట్) పైన SC ST కేసు పెట్టాడు.
6 . కోస్తా జిల్లాలోని ఒక ప్రముఖ ప్రైవేట్ వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిలో “ సరిగా పనిచేయని ఒక ల్యాబ్ టెక్నీషియన్ కు అడ్మినిస్ట్రేటర్స్ మెమో ఇచ్చారు “. అంతే వెంటనే అదే రోజు ముఖ్యమైన అడ్మినిస్ట్రేటర్స్ పై“SC ,ST కేసు” పెట్టాడు ల్యాబ్ టెక్నిషియన్ .
ఆ అడ్మినిస్ట్రేటర్స్ లో ఒకరు - సుమారు ౩౦ సం. ప్రభుత్వ వైద్య కళాశాలలో నిజాయితీ గా పనిచేసి పేదల డాక్టర్ , నిజాయితీ కి నిలువుటద్దం అని రోగులందరి మన్ననలు పొందిన డాక్టర్ ఒకరు. ప్రభుత్వ సర్వీసులో ఉన్నప్పుడు కనీసం ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేయలేదు . అకాడమిక్ గ బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్న డాక్టర్. కులాల కంపు తెలియని మనిషి —— అయినా అయన పై “ SC ,ST కేసు”. ఏమిటి ఈ దౌర్భాగ్యం ??
7 . ఒక ప్రభుత్వ వైద్య కళాశాలలో “ శృతిమించి వికృత చేష్టలతో ర్యాగింగ్ చేసిన సీనియర్ల పై ఫిర్యాదు చేసిన” జూనియర్ విద్యార్థుల పైన ఎదురు దాడి లో భాగంగా “ SC ST కేసు “ పెట్టారు.
8 . మన రాష్ట్ర రాజధాని నగరం లోని ఒక అపార్ట్మెంట్ లో స్థిర నివాసముంటున్న ఇద్దరు ఓనర్స్ మధ్య వాళ్ళ వాళ్ళ కార్లు పార్క్ చేసే దగ్గర చిన్న గొడవ . (అందులో ఒకరిది తప్పు ). పోలీస్ కేసు దాకా వెళ్ళింది . తప్పుచేసిన పెద్దమనిషి తనదగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని తీసాడు ... అదే SC ST కేసు. తనను కులదూషణ చేశారని తప్పుడు కేసు పెట్టారు.
9 . ఒక గ్రామం లో పంచాయితీ నీళ్ల పంపు దగ్గర అందరూ లైన్ లో నిలబడ్డారు , ఒక నడివయసు ఉన్న మగమనిషి మాత్రం లైన్లో నేనురావటం ఏమిటి అన్న అహంకారం తో నీళ్లు పట్టుకోవటానికి పంపు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ లైన్ లో నిలబడ్డ జనం, యువకులు ఆ నడివయస్సున్న మగమనిషిని అడ్డుకున్నారు ...నిలువరించారు . అంతే తెల్లారికి తనని అడ్డుకున్న యువకుల పై “ SC ST కేసు” పెట్టాడు. యువకుల భవిష్యత్తు దెబ్బతింటుందని భయపడ్డ తల్లిదండ్రులు , ఆ నడివయస్సు అహంకారికి రూ .‘50 ,౦౦౦/- “ ఇచ్చి కేసు వాపసు తీసుకొనేటట్లు చేశారు .
తప్పును , అన్యాయాన్ని ప్రశించమని నేర్పిన తల్లిదండ్రులే ... తమ బిడ్డల మీద అహంభావంతో ,ఒక అహంకారి పెట్టిన దొంగ కేసు ను వాపసు తీసుకోవటానికి, ఆ అహంకారికి డబ్బులు ఇచ్చి మరీ బతిమిలాడాల్సి వచ్చింది .
10 . కోస్తా జిల్లాలోని పురుగు మందుల షాప్ డీలర్ ఒకరు “ ఒక గ్రామంలోని చిన్న ఫర్టిలైజర్ షాప్” కి అరువు కింద పురుగుమందులు ఇచ్చాడు . మొండి బకాయి గా మారిన అప్పు ను కట్టమని అడిగితే , ఆ షాప్ యజమాని ... పురుగు మందులడీలర్ పై తన దగ్గర పనిచేసే వర్కర్ చేత కులదూషణ చేశాడన్న నెపం మోపి “SC ST కేసు” పెట్టించి ..... రాజీకి వచ్చేటట్టు చేశాడు. రాజీ— ఉన్న అప్పు వదిలేసి , రూ. 50 ,౦౦౦/- లు దొంగ కేసు పెట్టిన వర్కర్ కి ఇవ్వాలి .
ప్రభుత్వ సేవా రంగం ( విద్య , వైద్యం ) పతనానికి , అందులో బాధ్యతారాహిత్యం పెరగటానికి “SC ST అట్రాసిటీస్ చట్టం కూడా” ఒక ముఖ్యమైన కారణం . ప్రభుత్వ రంగం లోని పాఠశాలలు , కాలేజీ లు, ఆసుపత్రులు సరిగా పనిచేయక పోవటం వల్ల ముఖ్యంగా నష్ట పోతుంది పేదవర్గాలే .
పైన చెప్పిన ప్రతీ గాథ తెలుగురాష్ట్రాల లో వాస్తవంగా జరిగిందే . ఇలాంటి కన్నీటి గాధలు మన రాష్ట్రం లో లక్షల్లో ఉన్నాయి. ఇంతటి దుర్వినియోగానికి గురవుతున్న “ SC , ST ( ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ )చట్టం - 1989 “ కి సుప్రీమ్ కోర్ట్ చెప్పిన నిబంధనలు ఉండాల్సిందే .
ఎవరో ఫిర్యాదు చేశారని “ కనీసం ప్రాధమిక విచారణ కూడా లేకుండా అరెస్ట్ చేసి , జైలు కి పంపటం — ప్రజాస్వామ్య హక్కులను , ప్రాధమిక హక్కులను కాలరాయటమే “.
మన స్వాతంత్రోద్యమ నాయకులు బ్రిటిష్ వారితో పోరాడి , జైళ్లకు వెళ్లి చిత్రహింసలు అనుభవించి , ప్రాణ త్యాగాలు చేసి మహాత్మా గాంధీ నాయకత్వం లో మనకు తెచ్చిన స్వాతంత్ర్య ఫలమే “ ఈ ప్రాధమిక హక్కులు”.
ఎవరో ఫిర్యాదు చేశారని “ కనీసం ప్రాధమిక విచారణ కూడా లేకుండా అరెస్ట్ లు చేస్తే .....పోరాడి , జైళ్లకు వెళ్లి తెల్లకుక్కల నుండి మనం తెచ్చుకున్న స్వాతంత్య్రానికి అర్ధం ఏమిటి? “
ప్రజాస్వామ్యం లో ప్రజలు గొంతువిప్పి వారి అభిప్రాయాలను , భావాలను పంచుకోవటమే మార్పు కు నాంది. సమానత్వం కోసం , హుందాగా ,గౌరవంగా బతికే హక్కు కోసం మీరు మీ అభిప్రాయాలను, మీ స్నేహితులతోను , మిత్రులతోనూ , బంధువలతోను , ప్రజాప్రతినిధులతోను పంచుకోండి .
(వాట్సాప్ లో ఓ ఫ్రెండ్ పంపాడు)

Comments
Post a Comment