Source : Social Media
మీడియా మీద దాడి చేయడం, మీడియా ఛానెళ్లను బ్యాన్ చేయడం, చేయమనడం ప్రజాస్వామ్యంలో చేయాల్సిన పనులు కావు.......
అలాంటి అప్రజాస్వామిక పనులను జనసేన ఎన్నటికీ చేయదు......
మేము దాడి చేసింది ,,,, బ్యాన్ చేసింది సమాజానికి పట్టిన చీడపురుగులని ...... ఇవి మీడియా చానెళ్లు ఎంతమాత్రం కావు. రాజకీయ పార్టీలకు బినామీ వ్యాపార సంస్థలు...

మంచికోసం నిలబడే మీడియా సంస్థలను జనసేన కాపాడుకుంటుంది........
At the same time.....
Journalisam ముసుగులో ఉన్న సంఘ విద్రోహ శక్తుల్ని తరిమి తరిమి కొడుతుంది......
మిత్రులారా ........
ఎట్టి పరిస్తితుల్లో ఉపేక్షించకండి.......
పచ్చ మీడియా, మీడియా సానుభూతి పరులు, కుహనా మేధావులు చర్చలు పెట్టి మనం చేస్తున్నది తప్పని వాదిస్తారు...... మనల్ని మభ్యపెట్టో, బయపెట్టో మన ఆవేశాన్ని పక్కదారి పట్టించేలా పన్నగాలు పన్నుతారు.....
పట్టించుకోవాల్సిన అవసరం లేదు.....
మనం చేస్తున్నది ముమ్మాటికి సరైనదే......
మనం పోరాడుతున్నది కలం పైన ఎంత మాత్రం కాదు.......
కులం చేతిలో చిక్కుకు పోయిన పాత్రికేయ విలువల విముక్తి కోసం మన పోరాటం.
నిజాలను బందీ చేసి ప్రజలకు వెన్ను పోటు పొడుస్తున్న బంది పోటుల వ్యవస్థ మీద మన పోరాటం....
ఆపకండి.......
ఇప్పుడు ఆపితే ఈ పోరాటం మళ్లీ పుట్టకుండా సజీవ సమాధి కడతారు......
నేనైతే ఆపను.......
నా శత్రువు యెల్లో మీడియా......
జై హింద్........

Comments
Post a Comment