Next TDP manifesto
వచ్చే ఎన్నికల 2019 నాటికి చంద్రబాబు మేనిఫెస్టో .....కేబినెట్ ఆమోదం.
1) ప్రతి ఇంటికీ 2 ఉద్యోగాలు .

2) 10 వ తరగతి చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగం.
3) ఎంసెట్ క్వాలిఫై అయిన వారికి విదేశాలలో ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం .
4) ఇంజనీరింగ్ పాస్ అయిన వారికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సాఫ్ట్ వేర్ కంపెనీ లలో ఉద్యోగాలు ఇప్పిస్తాను ..
5) వృద్దులకు నెలకు 30,000/- వరకు పింఛను .
6) వితంతువులకు నెలకు 50,000/- వరకు పింఛను .
7) డ్వా క్రా మహిళలకు వడ్డీలేని రుణాలు . దాదాపు 10 లక్షల వరకు ఇస్తాను .
8) ఇంటి పన్ను , నీటి పన్ను , విద్యుత్ బకాయి లు , బ్యాంకు బకాయి లు , రైతుల రుణాలు అన్నీ మాఫీ .
9)కాపులు,కమ్మల ను (SC) లలో చేరుస్తాను. రెడ్లను, ముస్లింలను (ST) లలో చేరుస్తాను . వైశ్య , బ్రాహ్మణులను ( BC ) లలో చేరుస్తాను .
10) 1 వ తరగతి చదివే విద్యార్థులకు ఉచిత (LAPTOP).
11) 5 వతరగతి నుండి 10 వ తరగతి చదివే విద్యార్థులకు ఉచిత స్మార్ట్ ఫోన్ మరియు ఫ్రీ డేటా .
12) అమరావతిని "అమెరికా" చేస్తాను.
13) ప్రతి మండలానికి ఒక ఐటీ హబ్ . ప్రతి నియోజక వర్గ కేంద్రాన్ని ఒక స్మార్ట్ సిటీ గా రూపుదిద్దుతాను ..
14) ప్రతి పేదవాడికి "డూప్లెస్" హౌస్ తోటి పాటు "ఇన్నోవా " కారు ఉచితం.
15) ప్రతి ఆడ పిల్లకీ కళ్యాణ పథకం కింద 10 లక్షలు నగదు తో పాటు 20 తులాల బంగారం .
16) ప్రతి నియోజక వర్గానికి ఒక "విమాన శ్రయం" కట్టిస్తాను .
17) ప్రతి తాగుబోతుకి రోజుకి ఒక "ఫుల్ బాటిల్" మందు ఉచితం .
18) ప్రతి నిరుద్యోగికి నెలకు 50,000 తో పాటు ప్రభుత్వం తరుపున ఉచిత క్రెడిట్ కార్డు .
19) ప్రతి నగరాన్ని కలుపుతూ ప్రతి పల్లెటూరు మీదగా రింగ్ రోడ్ ..
20) ప్రతి రైతుకి ఉచితం గా విత్తనాలు , ఎరువులు , పురుగుల మందులతో పాటు 24 గంటలు ఉచిత కరెంటు ...
21) "చంద్రన్న " భోజన పధకం కింద 2/- రూపాయిలకే చికెన్ బిర్యాని మరియు 3/- రూపాయి లకు మటన్ బిర్యాని .
ఇవన్నీ కేవలం 1% మాత్రమే నేను మళ్లీ ముఖ్య మంత్రి ని అయితే ఇంకా ఎన్నో, ఎన్నెన్నో చేస్తాను .నన్ను ముఖ్య మంత్రిని చేయండి , మీ భవిష్యత్ బంగారు మాయం చేసుకోండి.
ఇట్లు
నారా.చంద్రబాబు నాయుడు

Comments
Post a Comment