బడ్జెట్ Vs సచిన్ సెంచురీ

బడ్జెట్ Vs సచిన్ సెంచురీ

సనిచ్ సెంచురీ కొరకు దేవుణ్ణి ప్రార్దిస్తుంటే, ఆఫీసు లో కొలీగు వచ్చి బడ్జెట్ లో ఉద్యోగస్తులకు కొద్ది గా పన్ను రాయితీ ఇచ్చారు తెలుసా అని అడిగినాడు. అసలే సచిన్ సెంచురీ టెన్షన్.

ఆయన గారు ఇచ్చే పన్ను రాయితీ మీద ఇంటరెస్ట్ లేదు అన్నాను.

'ఎం' అని అడిగినాడు.

'ఒక చేతితో ఇచ్చి మరొక చేతితో దోచు కోవడము వాళ్లకు అలవాటే. కానిసం, సచిన్ సెంచరి చేస్తే ఒక రకమయిన ఆనందము అనుభూతి కలుగు తాయి. మా లాంటి క్రికెట్ ప్రేమికులకి ఈ ఆనందము పొందడం వర్ణనాతీతము' అన్నాను.

రేపు వార్తా పత్రికలలో నేను చూసేది కూడా నేను ముందుగా చూసేది క్రీడ పేజి మాత్రమె.

Comments

  1. ఉగాది శుభాకంక్షలండి

    ReplyDelete
    Replies
    1. ధన్య వాదములు. మ్మెకు కూడా ఉగాది శుభాకాంక్షలు

      Delete

Post a Comment