ఈ మధ్యనే విడుదల అయ్యిన ఒక పెద్ద హీరో సినిమాలో బూతు కూడా ఉన్నదని తెలిసినది. ఆ హీరో గారు చిన్న చిన్న 'పంచ్' డయలాగులు చెప్పడము లో దిట్ట. ఆయన గారు, గత చిత్రానికి ముందు చిత్రములో కూడా బూతులు అవలీలగా చెప్పారు. ఆ సినిమాను చూసిన మా అమ్మాయి పొరపాటున ఆ బూతు లు మాట్లాడితే ?
దయ చేసి ఇప్పుడు ఆయన అభిమానులు 'బూతు' ని నిర్వచించమని అడగ వద్దు. మీ ఇంటిలోని వారిని అడగండి.
అందుకే ఆ సినిమాకి A రేటింగ్ ఇచ్చారు.
ReplyDeletechudakandi alanti cinemaalu...appudaina vallaku konchem buddi vastundemo
ReplyDeleteపిల్లలకు రేటింగ్స్ గురించి ఏమితెలుసు? వారు తమ హీరో సినిమా చూడాలని మారం చేస్తారు. తీసుకుని వెళ్లక తప్పదు.
ReplyDeleteఒక వేళ సినిమా హాలు కి వెళ్లి చూడక పోయిన, టీవీ లో prime time లో చూపిస్తారు? ఎంతమంది తల్లితండ్రులు వారి పిల్లలని టీవీ చూడ కుండ ఆపగలరు.