This is a poem is one of my favorites. This is from the move Premaalayam (dubbing version of Hum Aap Ke Hain Koun?)
ఎదురు చూపుల బాధలోనే ఎందుకో ఈ తీయదనం
విరహమన్నది లేకపోతే వలపుకేది వెచ్చదనం
ఎదురుపడితే ఎదను తెరచి చెప్పలేని మౌనతనం
కనులుపలికే మౌన భాషే తెలుపుతుంది చిలిపితనం
ఎదురు చూపుల బాధలోనే ఎందుకో ఈ తీయదనం
విరహమన్నది లేకపోతే వలపుకేది వెచ్చదనం
ఎదురుపడితే ఎదను తెరచి చెప్పలేని మౌనతనం
కనులుపలికే మౌన భాషే తెలుపుతుంది చిలిపితనం
Comments
Post a Comment