జనాభా పెరుగుదల - ఒక సామాజిక సమస్య

ప్రపంచ జనాభా 700 కోట్లు అని గత కొన్ని రోజులుగా టీవీ లో, పేపర్ లో, వెబ్ సైటులో చూడడం జరిగినది. చైనా ఒక బిడ్డ సూత్రాన్ని పాటించి తమ జనాభాని నియంత్రించ గలిగినది. కానీ వారికి ప్రస్తుతం ఉన్న సమస్య వ్రుధప్యం. చైనా లో వ్రుదులు పెరిగిపోతున్నారి కూడా చదివినాను. కానీ, వారు మాత్రం వారు అనుకున్నది సాధించినారు, జనాభాని నియంత్రించి నారు.

ఇక పొతే, మనం, భారతీయులం, మిగిలిన విషయాలో ఏమో గాని, జనాభా విషయం లో మాత్రం చైనా ని దాటాలని కంకణం కట్టుకున్నాము. మన ప్రభుత్వం, చైనా లాగ, ఒక బిడ్డ మాత్రమె అనే రులు ని ప్రవేశ పెట్టాలని చూసినా, కొంత మంది (???) తమ పర్సనల్ విషయాలలో 'వేలు' పెడుతున్నారని గోల పెట్టారు.

జనాబా పెరుగుదల అన్నది ఒక సామాజిక సమస్య, ఇది ఒకరికి సంబంధించిన సమస్య కాదు. ఇది వారు అర్టం చేసుకొనే వరకు, ప్రపంచానికి ఈ సమస్య తప్పాడు.

Comments