ఇది ఎందుకు చెప్పవలసి వచ్చినదంటే, పవన్ కళ్యాణ్, ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నట్లు ఎక్కడో చదివినాను, దానికి ప్రతిస్పందించి, కొంతమంది NTR అభిమానులు మెచ్చుకున్నారు. కానీ, కొంత మంది, దానిని కూడా ఎగతాళి చేస్తూ, మీ హీరో ఏమి చేయుట లేదన్నట్లు గా జవాబు ఇచ్చినారు.
ఇక్కడ ఒక్క హీరో కి సంబందిచిన వారే కాదు, చాల మంది హీరో అభిమానులు ఇలాగే చేస్తున్నారు. ఒకరిని పొగుడుతూ ఒక పోస్ట్ లేదా ఆర్టికల్ వస్తే, అతనిని తిడుతూ, తమ హీరో ని పోగుతుంటారు.
అభిమానులు, మీకు ఒక హీరో మీద అభిమానము ఉండవచ్చు, కానీ, వేరొక హీరో మీద దురభిమానము పెంచుకోవడము ఎంతవరకు హర్షనీయము?
రాజకీయ నాయకులు ఒకరిని ఒకరు తిట్టుకుంటారు, ఎందుకంటే వారికి పదవీ కాంక్ష, ధన కాంక్ష. కానీ, వెబ్ లో తిట్టుకొనే వారికి, తమ హీరో మీద ఉన్న ప్రేమ, మిగిలిన వారిమీద ఉన్న దురభిమానము. విద్యా వంతులయిన వీరు ఇలా చేయడము వారి విజ్ఞతకే వదిలివేయాలి.
"అభిమానులు" అంటే ఎవరు నిర్వచించండి. ఆపైన వాళ్ళు మారతారా లేదా అన్న విషయం అవసరమైతే చూడవచ్చు.
ReplyDeleteనమస్కారమండీ !
ReplyDeleteటపా కి సందర్భం లేని వ్యాఖ్య వ్రాస్తున్నందుకు మన్నించాలి
మన తెలుగు బ్లాగ్లోకంలోని అన్ని బ్లాగులనీ ఒకేసారి చూసేందుకు వీలుగా, విన్నూత్నమైన సాంకేతిక సౌలభ్యాలతో కొత్తగా "
సంకలిని
" మీ ముందుకు తెచ్చాము.
ఈ సంకలినిలో ప్రత్యేకతలు
1.ఇప్పుడున్న ఏ తెలుగు బ్లాగుల సంకలినికి లేనటువంటి వేగం సంకలిని సొంతం
2. హాస్యం, సాహిత్యం, సాంకేతికం రాజకీయ విభాగాలు ఒకే ఒక్క క్లిక్కుతో మీకు నచ్చిన ఏ విభాగానికైనా చేరుకునే సౌలభ్యం
ముందుమాట అనే పేజి లో సంకలిని యొక్క ప్రత్యేకతలు వివరించబడ్డాయి
ఒకసారి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలూ సూచనలు దయతలచ ప్రార్ధన. అలాగే మా ప్రయంతం మీకు నచ్చినట్లైతే ఇకనుండీ తెలుగు బ్లాగ్విహారానికై మా సంకలిని ఉపయోగించమని సవినయంగా మనవి.
ఇట్లు
సంకలిని బృందం