NTR ని ఓడించిన పవన్

ఇరు పక్షాల అభిమానులు, ఎవరిని నొప్పించడానికి కాదు.

నాకు తెలిసి ఇప్పటివరకు మూడు సార్లు NTR మరియు పవన్ సినిమాలు పోటి పడినవి. రాఖి - అన్నవరం , కొమరం పులి - బృందావనం , ఇప్పుడు శక్తి - టీన్ మార్,

రాఖి - అన్నవరం ఇంచుమించు సమానముగా ఉన్న, పులి ని మాత్రం బృందావనం దాటినది.

కాని ఇప్పుడు  పవన్, NTR ని దాటడం లో విజయం సాధించారు. టైం మరి, ఒకొక్క సారి ఒకొక్కరి టైం.

Comments

  1. తీన్‌మార్ శక్తి సినిమాని ఏమి దాటలేదు.ఒక్క సారి తీన్‌మార్ థియేటర్ల వద్ద చూడండి . ఈగలు తోలుకుంటున్నారు

    ReplyDelete
  2. అది మీ అభిప్రాయము కావచు, దాటినని లేనిది కలక్షన్లు చెపుతునాయి, చెపుతాయి

    ReplyDelete

Post a Comment