సొల్లు కబుర్లు చెప్పాలంటే సినిమా వాళ్ళ తరువాతే

టీన్ మార్ లో ముద్దు సన్నివేశానికి, దర్శకులు జయంత్ గారు ఇచ్చిన వివరణ ఏమిటంటే, "హీరో హీరొయిన్ లు విదేశాలలో ఉంటారట, అక్కడ వారికి ముద్దు సర్వ సాధారనమాట, అందుకని, ముద్దు సన్నివేశాలు పెట్టినారట."

విదేశాలలో ఉన్న యువతకు ముద్దులే కాదు, ఇంకా చాల సర్వ సాధారనము(అవి ఇక్కడ చెపితే బాగోదు ), అవికూడా చూపించి మన వారికి ఆ సంస్కృతిని మనకు నీర్పవచ్చు కదా?

ఒక్కటి మాత్రం నిజం, వీరు తలుచుకుంటే, ఏదయినా నివారించ వచ్చు, లేదంటే ఏదయినా చూపించ వచ్చు.

 

Comments

  1. చూడు బ్రదరూ సొల్లు బకబుర్లూ ఒక్క సినిమా వాళ్లే కాదు..మిగతా సామాన్య జనం కూడ చెబుతారు..! ఆ సినిమా జనం ఎక్కడ నుండి వచ్చారో మీకెరుకనా..? సామన్యజనం నుండే..! అది గుర్తుంచుకోండి..! అంతెందుకు..బ్లాగ్ లోకంలో చాలా మంది చాలా సొల్లు చెబుతున్నారు మరి..మరి వారు ఎక్కడ నుండి వూడి పడ్డారు..? మన సమాజం నుండే..? అలాగే సినీ జనం కూడా..!!

    ReplyDelete
  2. నాకు తెలిసి బ్లాగులో తమ తమ అభిప్రాయలు చెపుతారు, తమకు తెలిసిన విషయాలు మిగిలిన వారితో పంచుకుంటారు.
    కానీ బ్రదరూ, బ్లాగ్ లో సొల్లు పెడతారని, మీ లాంటివారు సొల్లు వ్రాయడానికి బ్లాగులు వాడతారని ఇప్పుడే తెలిసినది. ఎప్పుడయినా సొల్లు చదవాలనుకుంటే తప్పక అటువంటి(??) బ్లాగులకు వెళతాను.

    ReplyDelete

Post a Comment