ఎం చెప్పారు అన్నా?

శంకర్ దాదా జిందాబాద్ లో చిరంజీవి ఒక డైలాగ్ చెప్పుతారు.
ఇప్పుడు ఉన్న రాజకీయాలలో, గాంధీ ఎన్నికలలో పోటిచేసినా ఆయనని కూడా ఓడించేస్తారు మన నాయకులు అని.
మొన్న, అన్నా హజారే గారు కూడా అదే అన్నారు.
ఇక్కడ తప్పు ఎవరిదీ? ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన గాంధి లేదా అన్నా గారిదా లేక, కులము, మతము, ప్రాంతీయ తత్వము చూసి ఓటు వేసే జనాలద లేక, అవినీతి కి వ్యతిరేకముగా అన్నాకు సపోర్టు చేసి, ఎన్నికలలో ఓటు వేయనివారిద?

Comments