ఆయన గారు ఇచ్చిన అఫ్ఫిడివిట్ ప్రకారము, ఆయన ఆస్తి గత కొన్ని సంవత్సరాలలు 600 రెట్లు పెరిగినది. ఆయన ఆ ఆస్తి ఎలా సంపాదించినది ప్రజలకు తెలుసు, అయినా, ఆయన, ఇంత తొందరగా ఇన్ని కోట్లు సంపాదించడము ఎలాగా అని, ఆ సూత్రాలు నీర్పుతానని, ఆయన కనుక ఒక కోచింగ్ సెంటర్ గనుక పెడితే, ఒక్క అనదర ప్రదేశ్ నుండే కొన్ని కోట్ల మంది చేరతారు. మొత్తం దేశము నుండి అయితే ఇంకా లెక్కే లేదు. అయినా చిన్న లెక్క చూద్దాము.
ఫీజు 500 రుపాయలు.
ఆంధ్రప్రదేశ్ నుండి 2 కోట్ల మంది చేరారనుకుందాము 2 కోట్లు * 500 = 1000 కోట్లు.
ఇక మొత్తము దేశము నుండి జనాలు జాయిన్ అయితే, ఇంకా ఎన్ని వేల కోటలో?
Comments
Post a Comment