ఈయనకు కి బాలివుడ్ లోనే బెటర్

స్టార్ నిర్మాత రామా నాయుడు గారి మనవడు రానా ఇప్పుడు బాలివుడ్ లో నటిస్తున్నారు. మా అభిప్రాయము ఏమిటంటేఆయనకు బాలివుడ్ లోనే బెటర్. అక్కడ అయితే గుంపులో గోవింద లాగా, ఇద్దరు లేదా ముగ్గురు హీరో లతో నటించవచ్చు. అక్కడ ఎలాగు మల్టీ స్టారర్ సినిమాలకు క్రేజి ఎక్కువ. చిన్న రోల్ అయినా ఫరవాలేదు.

అదే, తెలుగు లో ఐతే, మల్టీ స్టారర్ సినిమాలని ఉహించుకోవడము కూడా కష్టమే, ఒక వేళ వచ్చినా అవి చనా హీరో సినిమాలే. తెలుగు లో రానా సోలో హీరో గా నిలదొక్కుకుని పెద్ద హిట్లు ఇచ్చే అవకాశము తక్కువ.

కాబట్టి, ఆయనకు, బాలివుడ్ లోనే మంచిది


Comments