ఆవిడ ఊరు వెళ్ళినది


నిన్న మా వైస్ ప్రెసిడెంట్ VP తో డిన్నర్ కి వెళ్లినాము.

భోజనాల మధ్యలో, స్నేహితుడు ఫోన్ చేసినాడు. ఫోన్ మాట్లాడడము అయ్యిన తరువాత, మా VP ఆఫీసు పని టెన్షన్ ఏమిటి అని అడిగినారు. ఆఫీసు పని లో నో టెన్షన్ అని చెప్పినాను.
మరి అయితే, ఇంటిలో టెన్షన్ అని అడిగినారు. ఇంటిలో కూడా నో టెన్షన్, ఎందుకంటే మా ఆవిడ ఊరు వేల్లినదనిచెప్పినాను.

Comments