వచ్చే ఏడాది జరిగే అమెరిక ఎన్నికలకు అప్పుడే సన్నాహాలు మొదలు అయినవి. ఒబామా మల్లి పోటి చేయడానికి సిద్దము గా ఉన్నారు. మరి ఆయనకు పోటిగా ఎవరు నిలబతారో చూడాలి. గత ఎన్నికలలో ఒబామా గెలిసినప్పుడు, తమ పార్టి వ్యక్తే గెలిచినట్లు గా చాలామంది భారతీయులు పండగ చేసుకున్నారు. కాని, గెలిచిన వెంటనే, ఆయన, బరతీయులకే ఎసరు పెట్టె వ్యాఖలు చేసారు, కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు, వాటికి ఇంటిలోనూ, ఇక్కడ భారత దేశము లోను నిరసనలు ఎదురు అయినవి. మరి ఇప్పుడు అమెరికన్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో, ఎవేరిని అందలము ఎక్కిస్తారో అని ప్రపంచమంతా ఎదురు చూస్తాది |
Comments
Post a Comment