నిన్నటి దాక ఒకే జట్టు లో ఉండి ఒకరి కోసం ఒకరు ఆడిన క్రికెట్ ఆటగాలు ఇప్పుడు, తమ సహచరులనే, ప్రత్యర్ధులు గా చూస్తారు... సచిన్ కోసం కప్పు గెలిచిన ఆ టీం వారే, సచిన్ ని అవుట్ చేయాలనీ చూస్తారు, అవుట్ అవ్వాలని కూరుకుంటారు. అంతా డబ్బు మాయ, IPL మహత్యం IPL లో వారు సంపాదిస్తున్న కోట్లు ఎవరి జేబు నుంచి వెళ్ళుతున్నాయి? |
Comments
Post a Comment