"మంచు" వారికి "మంచి" హిట్టు కావలి
పాపం, తన బిడ్డలని నిలిబెట్టడానికి, EVV , మోహన్ బాబు చాల కష్ట పడ్డారు. EVV తన రెండో కొడుకుకి "కితకితలు" ఇచ్చి, నిలబెట్టారు. కాని, మోహన్ బాబు మాత్రం ఇంకా భాగీరధ ప్రయత్నాలు చేస్తున్నారు. సొంత బ్యానర్ లో ఎన్ని సినిమాలు తీసినా, "చేతులు" కాలుతున్నాయి కాని "కాసులు" రాలడం లేదు.
Comments
Post a Comment