ఆటలలో ఆలపించే జాతీయ గీతం TV లో ప్రసారము చేయడము అవసరమా?

ఆటలలో ఆలపించే జాతీయ గీతం TV లో ప్రసారము చేయడము అవసరమా?

వరల్డ్ కప్ క్రికెట్ లో ఆట పరంభానికి ముందు ఇరు జట్ల జాతీయ గీతం ఆలపిస్తుంటారు. దానిని కుడా టీవీ లో ప్రసారం చేస్తున్నారు. జాతీయ గీతం అల పించే సమయములో, దాని గౌరవముగా లేచి attention లో నిలబడాలి, కాని
క్రికెట్ జ్వరం పుణ్యమాని (ఆ విషయానికి వస్తే ఏ ఆటలో అయిన) ఆట ప్రారంభానికి ముందునుచే టీవీ కి అతుక్కూపొతున్నరు. 

జాతీయ గీతం ఆలపించే సమయానికి టీవీ ముందు వున్నవారు ఏ స్తితిలో ఉంటారో, ఎముచేసుంటారో తెలియదు. చాలామంది ఆ సమయములో లేచి నిలబడుట లేదు. కొంత మందికి (ముఖ్యముగా యూత్ కి) లేచి నిలబడాలని కూడా తెలియదు.  ఆలోచించండి

అటువంటి పరిస్తితులలో చాల బాధ కలుగుతుంది. 

ఒక్కరి మూలంగా జాతీయ గీతానికి అవమానము జరిగిన అవమానమే. కాబట్టి, జాతీయ గీతం ఆలపించే ఆ 5 నిమిషములు టీవీ లో ప్రసారము చేయక పోవడమే మంచిదేమూ ...

Comments