తెలంగాణా తేల్చడానికి ఇంకా ఎన్ని రాత్రులు కావాలి చిదంబరం గారు?
తెలంగాణా పై రాత్రికి రాత్రే తేల్చ లేమని, పైగా ఇది రాత్రికి రాత్రే తేల్చే సమస్య కాదని చిదంబరం గారు అన్నారు. మరి తెలంగాణా పై తేల్చడానికి మీకు ఇంకా ఎన్ని రోజులు/రాత్రులు కావాలి? ఆంధ్ర ప్రదేశ్ లో ఇంకా ఎన్ని రోజులు బందులు జరగాలి, ఎంతమంది చనిపోవాలి, ఎంతమంది ఇబ్బందులకు గురి కావలి?
అవునులే, ఎంతమంది ఇబ్బంది పడితే మీకు ఎందుకు, ఎంతమంది చనిపోతే మీకు ఎందుకు, మీరు సుఖముగా ఉన్నారు కదా.
ఇటువంటి సున్నితమయిన సమస్యల మీద తొందర గా ఓకే నిర్ణయము తీసుకోక పొతే మిమ్మల్ని, మీ నాంచి వేత ధోరణిని చరిత్ర క్షమించదు
ఇంకో శ్రీకృష్ణ కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ఏర్పాటు చేస్తామంటాడు చిదంబర నటరాజస్వామి.
ReplyDeleteఎన్నో రాత్రులు వస్తాయి
ReplyDeleteకాని, రానే రాదు తెలబాన్ రేయి :))
{చరిత్ర క్షమించదు}
ఓహో!
చిన్న వివరణ , ఇక్కడ "చరిత్ర క్షమించదు" అంటే "తెలంగాణా ఇవ్వకపోతే చరిత్ర క్షమించదు అని కాదు". ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా ఇలా సాగాతీస్తే, ప్రస్తుతం ఉన్న పరిస్తితికి, రాబోయే కాలము లో జరిగే వాటికి "చరిత్ర క్షమించదు" అని. తెలంగాణ రాష్ట్ర విషయము లో మాకు అంటూ ప్రత్యేక అభిప్రాయము లేదు. వచ్చినా రాకపోయినా ...
ReplyDelete