పాకిస్తానీ ప్రధాన మంత్రిని , రాష్ట్రపతి ని పిలుస్తున్నారు, భారతియులార మరొక వెన్నుపోటు కి సిద్ధం కండి
పాకిస్తానీ ప్రధాన మంత్రిని , రాష్ట్రపతి ని పిలుస్తున్నారు, భారతియులార మరొక వెన్నుపోటు కి సిద్ధం కండి.
మన రాజకీయనాయకులు, తమ గొప్పలు చెప్పుకూవడానికి , ఓట్లు దండుకోవాదానికి, ఏదో చేస్తున్నామని చెప్పుకోవడానికి, పాకిస్తాన్ ని నమ్ము తున్నామని, వారికి స్నేహ హస్తము అందిస్తారు, కాని , కుక్క తోక వంకరే కదా, మన తో స్నేహము గా ఉన్నామని మన వెనక గోతులు తీయడము వారికి అలవాటే.
ఇప్పుడు క్రికెట్ చూడడానికి వారిని పిలుస్తున్నాము. త్వరలో వారు ఇంకొక సారి ఏదో ఒక చోట దొంగ దెబ్బ కొడతారు.
వాళ్ళు వస్తున్నారు సరే. ఆ మాచ్ మీద టెర్రరిస్ట్ దాడి జరగకుండా వాళ్ళొక రక్షణ. వాళ్ళ మీద వాళ్ళు దాడి చేసుకోరు కదా.! కానీ వందల కొద్దీ పాకిస్తానీయులు మాచ్ చూసే మిష మీద ఇండియాకి వస్తున్నారట. ఆ వచ్చేవాళ్ళల్లో ఎవరెవరు ఉంటారో, తలుచుకుంటేనే భయంగా ఉన్నది. ఏమైనా మన విదేశాంగ విధానం లో ఆలోచనలు మారాలి. శతృవును శతృవుగానే చూసి తగిన బుధ్ధి చెప్పాలి కాని వాడి పాపాన వాడే పోతాడు అనుకోవటం బలహీనతగా జమకడుతున్నారు.
ReplyDeleteHello,I have posted the same but in different style. Like to go through? Then, try my blog:
ReplyDeletehttp://teluggodu.blogspot.com/2011/03/blog-post_25.html
పాకీ ప్రధాని, అధ్యక్షుడిని ఆహ్వానించినట్టే, పాకీ తాలిబాన్లను కూడా ఆహ్వానిస్తే, వాళ్ళూ వాళ్ళూ అక్కడ క్రికెట్ ఆడుకుంటారు. పడిన వికెట్లను మన ఖర్చుతో ఉచితంగా ఇస్లామాబాద్ పంపే ఏర్పాట్లు చేస్తే సరి, స్నేహ హస్తం చాచినట్టూ వుంటుంది. ఏమంటారు? :P
ReplyDelete