ఇది అంపైర్ నిర్ణయాన్ని ఎదిరించండము కాదా? అంపైర్ ఒక బాట్స్ మాన్ అవుట్ అయ్యాడని తన నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు, ఒకవేళ ఆ బాట్స్ మాన్ కనుక తను అవుట్ కాలేదు అని అనుకోని, క్రీజు నుండి కదలకుండా ఉంటె అది అంపైర్ నిర్ణయాన్ని ఎదిరించి నట్లు. తన మీద ICC చర్య తీసుకుంటుంది. మరి, అదే బాట్స్ మాన్, తనని అవుట్ కాలేదని అంపైర్ నాట్ అవుట్ ఇస్తే, కాని, ఆ బాట్స్ మాన్ కి తను అవుట్ అయ్యానని తెలిసి క్రీజు నుండి వెళ్లి పొతే అది ఆ అంపైర్ నిర్ణయాన్ని ఎదిరించి నట్లు కాదా? తన మీద ICC చర్య తీసుకోద? ఎందుకంటే, 2౦౦౩ ప్రపంచ కప్ మొదటి సెమి ఫైనల్ లో, ఆస్ట్రేలియా కి చెందిన ఆడమ్ గిల్ క్రిస్ట్ , తను అవుట్ కాలేదని అంపైర్ నాట్ అవుట్ ఇచ్చినా , తను అవుట్ అని క్రీజు నుండి వెళ్ళిపొయినాడు. ఈ రోజు కూడా, వెస్ట్ ఇండీస్ తో జరిగిన మ్యాచ్ లో, సచిన్, తను అవుట్ కాదు అని అంపైర్ నాట్ అవుట్ ఇచ్చినా, తను మాత్రము అవుట్ అని వెళ్లి పోయినాడు. ఈ రెండు సందర్బాలలో, ఈ ఇద్దరు అంపైర్ నే ఎదిరించి నట్లు కాదా? |
Comments
రివ్యూ లో ఎలాగూ దొరికిపోతాం కదా..., కాబట్టి ఇలా వెళ్ళిపోతే, అబ్బో సచిన్... ... ... అనుకుంటారు అని అనుకున్నాడేమో...
ReplyDeleteThe main thing you need to understand here is essence of the rule.
ReplyDeletei.e. "Need to continue game with out any problem"
So If the batsmen want to leave the crease by his self decision it doesn't create any problem to continue the game.
If the batsmen doesn't want to leave the crease even the umpire decides he is out, it create aprobnlem.
The essence of rule if you understand then you will not get the question.
Note:
But in India Govt rules are rules the govt officials don't want essence.:) :)
umpire emannaa devudaaa, dont ask me if sachin is god, u will regrett ur question
ReplyDeleteఇది అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టు కాదు
ReplyDelete