పెద్ద జట్లు పార హుషార్. ఈ వరల్డ్ కప్ లో అతి పెద్ద సంచలనం నమోదు అయ్యినది. పసి కూన అనుకున్న ఐర్లాండ్, ఇంగ్లాండ్ కి షాక్ ఇచ్చినది. మొదటి మ్యాచ్ లో డచ్ టీం తో కష్టబడి నెగ్గి, ఇండియా తో మ్యాచ్ లో గెలవా వలసిన స్తితినుంది ఓడిపోయే స్తితి వరకు వెళ్లి , టై తో సరిపెట్టుకున్న ఇంగ్లాండ్, ఈ రోజు జరిగిన మ్యాచ్ లో, టాస్ గెలిచ మొదట బాటింగ్ ఎంచుకుంది. వారి batsman రాణిచడం వలన నిర్ణిత 50 ఓవర్స్ లో 327/8 చేయగలిగినది.
తరువాత బాటింగ్ కి దిగిన ఐర్లాండ్ జట్టు 24 ఓవర్స్ లో 111 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. కాని మరొక 2 వికెట్లు మాత్రమె కోల్పోయి, 25 ఓవర్స్ లో సుమారు 220 పరుగులు చేసినది.
కాబట్టి, పెద్ద జట్లు జాగర్త.
Comments
Post a Comment