మంచి మాట - 1
ఈ మధ్య ఓకే ఈమెయిలు వచ్చినది. దాని తెలుగు అనువాదమే ఇది.
ఓకే వ్యకి, ఓకే auditorium ఒక జోక్ చెప్పాడు. అందరు దానికి విరగబడి నవ్వారు.
అదే జోక్ మళ్లీ చెప్పినాడు. ఇప్పుడు కొంతమంది మాత్రమె నవ్వారు.
అదే జోక్ మళ్లీ చెప్పినాడు. ఈ సారి ఎవ్వరు నవ్వలేదు.
కారణము మీకు అర్థము అయ్యే ఉంటుంది.
ఒక జోక్ కి ఒకే సారి నవ్వు వచ్చనప్పుడు, ఎప్పుడయినా బాధ కలిగితే ఒకే సారి బాధ పడాలి గాని, ఆ బాధని తలుచుకుంటూ మళ్లీ మళ్లీ బాధ పడాలి? ఆలోచించండి.
'కిక్' సినిమా లో రవితేజ డైలాగ్... "కొత్తది, కొత్తది... కొత్తది ఇంకేమైనా చెప్పు బాస్..." గుర్తు వచ్చింది.
ReplyDelete