పెద్ద జట్ల కు ప్రమాద ఘటికలు పంపిన డచ్ టీం

ఇంగ్లాండు తో జరిగన మ్యాచ్ లో హాలండ్ టీం ప్రదర్శన చూసిన తరువాత, ఏ టీం ని తక్కువగా తీసుకోకుడదని ప్రతి టీం కి , ముఖ్యముగా పెద్ద జట్లకు తెలిసి వచ్చి ఉండాలి.

పైగా , అనిశ్చితి కి పేరయిన క్రికెట్ లో ఇది చాల అవసరము. హాలండ్ టీం ప్రదర్శన చూసినవారికి , వారిది చిన్న టీం అని అనిపించదు. ఏదో చాల అనుభవము ఉన్న జట్టులాగా కనిపించినది.

ఏది ఏమయినా , ఒక మంచి ప్రపంచ కప్ టోర్నమెంటు ని చూస్తామని ఆశ

Comments