జయ ప్రకాష్ నారాయణ గారి మీద దౌర్జన్యమా?

తెరాస వారికీ, తెలంగాణా ప్రజలకు తెలంగాణా కావాలని అడిగే హక్కు ఉన్నది. దానికోసం వారు తమ తమ ప్రయత్నాలు , పోరాటాలు చేస్తున్నారు.

కాని, అన్ని ప్రాంతాల ప్రజలని, వారు చెప్పినట్లు చేయమనడం, వారిలాగే తెలంగాణా కు సపోర్ట్ చేయమనడం, చేయక పొతే దౌర్జన్యం చేయడనిని ఎవరు హర్షించరు. JP గారి మీద దౌర్జయ్నం ఎ మాత్రమూ సమర్తనియము కాదు. ఇది వ్యక్తీ స్వతంత్రనిని హరించడమే.

ఈ దౌర్జన్యం చేసినవారు, రాయలసీమ కు చెందినా నాయకులను అమైన అనగలర?



 

Comments