దీని అర్థం ఏమిటి బాబు గారు ?


PRP ,కాంగ్రెస్ లో కలవడం వలన ప్రజలకు మేమే ప్రత్యామన్యము అని చంద్ర బాబు నాయుడు గారు అన్నారు.

అంటే, PRP , కాంగ్రెస్ లో కలవకముందు PRP కూడా ఒక ప్రత్యామన్యము గా ఉన్నదని అర్థమేగా బాబు గారు?

మరి, అలాంటప్పుడు, PRP చిన్న పార్టీఅని, అది ప్రజలకు ప్రత్యామన్యము పార్టీ గా సరిపోదని ఎందుకు అన్నట్లో?



Comments

Post a Comment