జగన్ కి ఉన్న బలమెంత?

జగన్ కి ఉన్న బలమెంత?

YSR ని చూసి కాంగ్రెస్ కి ఓట్లు వేసారని, సోనియని చూసి కాదని, తన తండ్రికి పడిన ఓట్లు అన్ని తనను పడతాయని జగన్ అనుకొంటూ ఉండ వచ్చు. ఎవరి అభిప్రాయాలూ వారివి, ఎవరి అంచనాలు వారవి.

కాని, చిన్న లెక్క.
AP లో ఉన్న అసెంబ్లీ సీట్లు 294, MP సీట్లు 42.అంటే 1 MP సీటు కి 7 MLA సీట్లు.
2009 ఎన్నికలలో, కాంగ్రెస్ కి 158 మల సీట్లు మరియు 31 Mప సీట్లు వచ్చినవి.
1 MP సీటు కి 7 MLA సీట్లు అయితే, కాంగ్రెస్ కి 31*7 = 217 MLA సీట్లు రావాలి.
కాని 158 మాత్రమె వచ్చినవి

YS చూసి ఓట్లు వేస్తె, 158 సీట్లు మాత్రమె ఎందుకు వచ్చినవి? MP సీట్లు ఎక్కువ ఎందుకు వచ్చినవి?
దీనిని బట్టి మాకు అర్థముయినది ఏమిటంటే, YS చూసి పడిన ఓట్లు కంటే, సోనియని చూసి లేదా కాంగ్రెస్ పార్టి కి పడిన ఓట్లు చాల ఎక్కువ.

ఇక పొతే, కాంగ్రెస్ కి 37/38 శాతం ఓట్లు వచ్చినవి. అందులో YS పధకాల వలన లబ్ది పొంది ఓట్లు వేసినవారు ఎంతమంది ఉంటారు? పధకాలు లబ్దిపొందిన పొందక పోయిన కాంగ్రెస్ కి ఓట్లు వేసే వారు ఎంతమంది ఉంటారు?

జగన్ కొత్త పార్టి పెడితే, ఇంతకుముదు లబ్ది పొందినవారిలో ఎంతమంది జగన్ కి ఓటేస్తారు? ఎవరి  అభిప్రాయము ఏది అయిన, చిరంజీవి కి వచ్చన ఓట్లలో చాల శాతం ఓట్లు చిరంజీవి ని చూసి వచినవే. డబ్బు తో కొన్న ఓట్లు తక్కువ. కాని జగన్ కి అలా జరుగుతుందా అంటే... మాకు అనుమానమే. డబ్బులు పెట్టిన అన్ని ఓట్లు తెచుకొనే అవకాసం తక్కువ.

జగన్ CM అవ్వాలంటే, సులువు అయిన మార్గం, లీడర్ సినిమాని ఫాలో అవడం. బాబు సంపాదించిన సొమ్ముతో MLA లను కొని CM అవడమే. ఎలక్షన్లో ఓట్లు సంపాదించి CMఅయ్యే అవకాశాలు ప్రస్తుతం తక్కువ.





Comments

  1. aa vachcina MP seats Sonia nu choosi raalaa, Manmohan nu choosi vachchaayi... avunantaaraa...

    ReplyDelete
  2. aakhari line lo baabu means YSR, kaanee cinema nenu choodaledu. ikkada maathram YSR nu addu pettukuni Jagan sampaadinchaadu.

    ReplyDelete
  3. whenever I see that leader movie, somehow I recall Jagan. The strategy looked completely similar.
    Just hope the "doing good" part is also there.

    ReplyDelete

Post a Comment