చిరంజీవి చెప్పిన పిచ్చివాడి కథ

చిరంజీవి చెప్పిన పిచ్చివాడి కథ

రోడ్డు పైన వెళుతున్న ఒక వ్యక్తికి మరొక వ్యక్తి తారసపడతాడు. అలా తారసపడిన వ్యక్తి రోడ్డు పైన వెళుతున్న ఒక వ్యక్తిని తిడటం మొదలుపెడతాడు. రోడ్డు పైన వెళుతున్న ఒక వ్యక్తికి కోపం వస్తుంది.

"ఎందుకు తిడుతున్నావు" అని అడుగుతాడు రోడ్డు పైన వెళుతున్న వ్యక్తి.

సమాధానము చెప్పకుండా ఇంకా బూతులు తిదతడా వ్యక్తి.

రోడ్డు పైన వెళుతున్న ఒక వ్యక్తికి ఇంకా కోపం వస్తుంది. పక్కనే ఉన్న పెద్ద రాయి తీసుకుని వాడిని కొత్తపోతాడు.

ఈలోపు ఒక వాహనము లో నలుగురు వ్యక్తులు దిగి, బూతులు తిడుతున్నా వాడిని పట్టుకుని వాహనములో వేసి గడియ పెట్టి, రాయి పట్టుకున్న అతనితో "వీడు పిచ్చి వాడు sir . వీడి మాటలు పట్టించు కోకండి" అని వెళ్ళిపోతారు.

అప్పటివరకు కోపం వచ్చిన అదే వ్యక్తి మీద ఇప్పుడు జాలి కలిగి ఆ రాయి పక్కనే వదిలి వెళ్ళిపోతాడు.

ఈ కడలో, రోడ్డు మీద వెళ్ళే వ్యక్తి ఎవరో, పిచ్చివాడు  ఎవరో మీకు అర్థమయ్యే వుంటుంది అనుకొంటున్నా.

Comments

  1. aa... avunu... adi nene raajasekharni... aa... kadaa jeevithaa...

    ReplyDelete

Post a Comment