ఇదేం పాడుపని చంద్రబాబు నాయుడు గారు



ఈ రోజు అనగా ఏప్రిల్ 20 వ తేదీన మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టిన రోజు. మంచిది. కానీ దానిని వ్యక్తిగతంగా జరుపుకోవాలి లేదా కుటుంబ అప్తులతో కానీ, ఇంకా కావాలంటే పార్టీకి చెందిన నాయకులు చేసిన పక్షంలో అర్ధం ఉంటుంది.

కానీ అయన పుట్టిన రోజుకి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సంభంధం?

రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఉదయం 9 నుండి సాయంత్రం 4 వరకు నిర్వహంచబొతున్న ముఖ్యమంత్రి నిరాహర ధీక్ష అనే ఈవెంట్ మేనేజ్ మెంట్  కొసం భారీ ఏర్పాట్లు, మరియు దాని కోసం ప్రజాథనం దుర్వినియోగం చేస్తున్నారు.

🤙 5 మంత్రులచే పర్యవేక్షణ కమిటీ నియామకం

🤙 ఆరొజు ముఖ్యమంత్రి దీక్ష ఏర్పాట్లు కొసం 4.5 కొట్ల రుపాయలు ప్రజా నిధులు విడుదల

🤙 ఇదేరోజు ఆయనకు మద్దతు గా 175 నియెాజక వర్గాల ఎమ్మెల్యేలు. సమన్వయ కర్తల దీక్షల కొసం 11.5 కొట్లు రుపాయలు ప్రజాథనం విడుదల

🤙 ఆరొజు ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారాల కొసం తన అను.. (కూ)కుల.. మీడియా చాన్నాళ్లు ఒక్కొక్క చానెల్ కి 1 కొటి రుపాయలు ప్రజాథనం వంతున 6 చానెల్ లకు 6 కొట్లు రుపాయలు ప్రజాథనం చెల్లింపు.

🤙 రాష్ట్ర చరిత్ర లొ ఏ ఈవెంట్ జరగని విదంగా అత్యంత భారీగా ఏర్పాట్లు.

మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ప్రత్యేక హోదా స్థాయి విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అంథ్ర ప్రదేశ్ రాష్ట్ర బందుకు అన్ని పక్షాలు పిలుపునిచ్చారు. కానీ దానిని చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకత వ్యక్తం చేశారు.  పైగా దాని వలన 20 కోట్లు రుపాయలు అర్.టి.సి. వారికి నష్టం జరిగింది అని తె.దే.పా. నాయకులు కింద స్థాయి నుండి పైస్థాయి నాయకులు అందరు మీడియాలోకి వచ్చి, రాష్ట్ర ఖజానాకు ఏంత కష్టం, నష్టం జరిగింది అని పోగిలి పోగిలి భాథ పడినారు. పైగా ప్రజానీకం ఏన్నో అవస్థలు పడ్డారు అని మొసలి కన్నీరు కూడా కార్చారు.

మరి రేపటి ఒక వ్యక్తి వ్యక్తిగతంగా జరుపుకోవాల్సిన పుట్టిన రోజు వేడుకను, రాష్ట్రానికి మొత్తానికి పులిమి, రాష్ట్ర ఖజానాకు బోక్కపెడుతున్నారు.

ఇదంతా చూస్తుంటే భక్త రామదాసు పాడిన పాట గుర్తుకోస్తూంది. అదేమంటే
ఎవడబ్బ సోమ్మని కులుకు తున్నావు రామచంద్రా

ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమాథానం చెప్పాలి. రాష్ట్ర ఖజానాకు చెందిన ప్రజా సోమ్మును ఇలా ఏలా దుర్వినియోగం చేయటం నేరం.

ఇది చాలా చాలా చాలా తప్పు చంద్రబాబు నాయుడు గారు.
అంతగా కావాలంటే మీ పార్టీ ఖజానా నుంచి ఈ కార్యక్రమంకి సోమ్ము చెల్లించుకోవలసినదిగా రాష్ట్ర పౌరుడుగా నా నిశ్చితాభిప్రాయం.

Received in Whatsapp

Comments